Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అంతపురంలో విద్యుత్ సమస్యల పరిష్కార కార్యక్రమం జరుగుతోంది

Follow Udayam on Google
Mohammad Aug 17, 2026 9:37 AM అనంతపురంవినోదం
అంతపురంలో విద్యుత్ సమస్యల పరిష్కార కార్యక్రమం జరుగుతోంది - Udayam
అంతపురం విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం సోమవారం డయల్ యువర్ ఎస్ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఎస్ఈ శేషాద్రిశేఖర్ తెలిపారు. ఉ.9:30 నుంచి 10:30 గంటల వరకు 9154790350 నెంబరును సంప్రదించవచ్చు. అలాగే ఉ.11 గంటల నుంచి CMD శివశంకర్ ఆధ్వర్యంలో నిర్వహించే కార్యక్రమానికి 8977716661 నెంబరుకు ఫోన్ చేసి ఫిర్యాదులు తెలియజేయవచ్చని అన్నారు.

Comments

G
Loading comments...