వార్తలకు తిరిగి వెళ్లండి

భిక్నూర్ మండలం అంతంపల్లి గ్రామం లో ని మాల్గుడి రిలయన్స్ పెట్రోల్ బంక్ సమీపంలోని హర్యానా దాబా అక్రమ నిర్మాణాలను తొలగించాలని సీపీఎం డిమాండ్ చేసింది. గురువారం సర్పంచ్ మంజుల సంజీవరెడ్డికి వినతిపత్రం అందజేశారు.
ప్రభుత్వ భూముల ఆక్రమణలపై సమగ్ర విచారణ జరిపి, ఆక్రమిత భూములను స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

