వార్తలకు తిరిగి వెళ్లండి

అన్సాన్‌పల్లి గ్రామంలోని బీట్ కంపార్ట్‌మెంట్ నం.416లో రేంజ్ సిబ్బంది ఆధ్వర్యంలో వనమహోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
కార్యక్రమంలో ఇందల్వాయి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ రవి మోహన్ భట్, రామడుగు సర్పంచ్ పి. రమేష్ గౌడ్, ఉపసర్పంచ్ ఎల్. రాజేశ్వర్, వీసీడీసీ చైర్మన్ నాగుల భూమయ్య, సభ్యులు, జెడ్పీహెచ్‌ఎస్ రామడుగు ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

