Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అనపర్తిలో ముగిసిన జ్ఞాన జ్యోతి శిక్షణా కార్యక్రమం

Follow Udayam on Google
devendra Aug 25, 2026 8:38 PM తూర్పుగోదావరిGeneral
అనపర్తిలో ముగిసిన జ్ఞాన జ్యోతి శిక్షణా కార్యక్రమం - Udayam
అనపర్తి రామారెడ్డి జడ్పీ ఉన్నత పాఠశాలలో జ్ఞాన జ్యోతి పేరిట జరుగుతున్న అంగన్వాడీల శిక్షణ కార్యక్రమం మంగళవారం ముగిసింది. ఐసిడిఎస్ ఆధ్వర్యంలో ఆరు రోజులు పాటు జరిగిన శిక్షణలో భాగంగా మండలంలోని అంగన్వాడీలకు టిఎల్ఎం తదితర అంశాలపై అవగాహన కల్పించారు. చిన్నారుల ఉజ్వల భవిష్యత్తుకు అంగన్వాడీలే పునాదులని ఐసిడిఎస్ సిడిపిఓ కృష్ణవేణి అన్నారు.అనంతరం శిక్షణ పూర్తి చేసిన అంగన్వాడీలకు సర్టిఫికెట్లు పంపిణీ చేశారు.

Comments

G
Loading comments...