Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

TOSS, ఇంటర్‌ ప్రవేశాలకు మరో అవకాశం

Follow Udayam on Google
Harika Aug 31, 2026 4:54 PM జనగామ General
TOSS, ఇంటర్‌ ప్రవేశాలకు మరో అవకాశం - Udayam
తెలంగాణ ఓపెన్‌ స్కూల్‌ సొసైటీ(టాస్‌) 2026–27 విద్యా సంవత్సరానికి ఎస్‌ఎస్‌సీ, ఇంటర్మీడియట్‌ ప్రవేశాల గడువును సెప్టెంబర్‌ 15 వరకు పొడిగించింది. సెప్టెంబర్‌ 1 నుంచి 15 వరకు నిర్ణీత ఫీజుతో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. చదువు మధ్యలో నిలిపివేసిన వారు, ఉద్యోగులు, గృహిణులు, ఇతర అర్హులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారి సందీప్‌కుమార్‌ ఝా సూచించారు.

Comments

G
Loading comments...