Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

క్వాంటమ్‌ ఎకోసిస్టమ్‌లో మరో ముందడుగు

Follow Udayam on Google
SHRUTHI Aug 31, 2026 8:15 AM అమరావతిGeneral
క్వాంటమ్‌ ఎకోసిస్టమ్‌లో మరో ముందడుగు - Udayam
అమరావతిలో క్వాంటమ్‌ కంప్యూటింగ్ ఎకోసిస్టమ్‌ ఏర్పాటులో భాగంగా విజయవాడ స్టేట్‌ డేటా సెంటర్‌లో ‘కొహెరెంట్‌ ఐసింగ్‌ మెషీన్‌’ (సీఐఎం)ను ఇన్‌స్టాల్ చేయనున్నారు. డ్రగ్ డిస్కవరీ, లాజిస్టిక్స్ రంగాలతో పాటు 108 అంబులెన్స్‌ సేవల మెరుగుదల వంటి ప్రాజెక్టులకు ఈ సాంకేతికత ఉపయోగపడనుంది. అమరావతి క్వాంటమ్‌ మిషన్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో క్వాంటమ్‌ అప్లికేషన్ల విస్తరణకు వేగంగా అడుగులు పడుతున్నాయి.

Comments

G
Loading comments...