వార్తలకు తిరిగి వెళ్లండి

బల్మూర్ మండలం అనంతవరం-అంబగిరి గ్రామాల మధ్య రహదారి గుంతలమయంగా మారడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చెరువు కట్టపై రహదారి సన్నగా ఉండటంతోపాటు పలుచోట్ల ప్రమాదకర మలుపులు ఉన్నాయి.
రాత్రివేళ రహదారి సరిగా కనిపించక ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు తెలిపారు. అధికారులు వెంటనే స్పందించి బీటీ రోడ్డు నిర్మించాలని కోరుతున్నారు.
Comments
Loading comments...

