వార్తలకు తిరిగి వెళ్లండి

గుత్తి మండలం వన్నెదొడ్డి గ్రామ సమీపంలోని 44 హైవేపై మంగళవారం బైకు అదుపుతప్పి కింద పడింది. ఈ ప్రమాదంలో తెలంగాణ రాష్ట్రం ఐజ మండలానికి చెందిన రాజశేఖర్ అనే వ్యక్తికి గాయాలయ్యాయి. గాయపడిన అతనిని 108 సిబ్బంది గుత్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
హైదరాబాదు నుండి అనంతపూర్ కి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Comments
Loading comments...

