Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

అనంతపురం GGHలో హేమంత్‌కు చికిత్స

Follow Udayam on Google
Harika Nov 02, 2026 11:41 AM అనంతపురంGeneral
రాప్తాడు ఘటనలో నిందితుడైన హేమంత్ అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతడి కాళ్లలో ఉన్న మూడు బుల్లెట్లను వైద్యులు తొలగించారు. తీవ్ర రక్తస్రావం కావడంతో నాలుగు బాటిళ్ల రక్తం ఎక్కించినట్లు వైద్యులు తెలిపారు.

Comments

G
Loading comments...