వార్తలకు తిరిగి వెళ్లండి

మెగా ప్లాంటేషన్ లో భాగంగా మామాడ మండలం అనంతపేట గ్రామ పంచాయతీ లో ఆవరణలో ప్లాంటేషన్ నిర్వహించారు.
జీవితంలో కచ్చితంగా ఒక్కరు ఐదు మొక్కలు నాటాలని సూచించారు. పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. ఇందులో అధికారులు, ప్రజాప్రతినిధులు సిబ్బంది ఉన్నారు.
Comments
Loading comments...

