వార్తలకు తిరిగి వెళ్లండి

వికారాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ZPHS అనంతగిరిపల్లి ఉన్నత పాఠశాలలో చదువుతున్న 105 మంది విద్యార్థినీ విద్యార్థులకు స్పోర్ట్స్ డ్రెస్ లు పంపిణీ చేయడం జరిగింది
సుమారు ఒక్కో డ్రెస్ విలువ రూ. 400/- చొప్పున మొత్తం రూ. 42,000/- విలువైన డ్రెస్సులను
వికారాబాద్ మున్సిపల్ వైస్ చైర్మన్, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, TJMU గౌరవ అధ్యక్షులు అర్థ సుధాకర్ రెడ్డి తన సొంత డబ్బుల తో డొనేట్ చేయడం జరిగింది.
Comments
Loading comments...

