వార్తలకు తిరిగి వెళ్లండి

అనంతగిరి మండలం గొండ్రియాల గ్రామ బ్రాంచ్ పోస్ట్‌మాస్టర్‌గా వంకాయలపాటి రమా 36 ఏళ్లుగా సేవలందిస్తున్నారు. కోదాడ సబ్ పోస్ట్ ఆఫీస్ పరిధిలో తొలి మహిళా బీపీఎంగా గుర్తింపు పొందిన ఆమె, మహిళా అక్షరాస్యత తక్కువగా ఉన్న రోజుల్లోనే ఉన్నత విద్యను అభ్యసించి ఉద్యోగం సాధించారు.
విధుల పట్ల అంకితభావంతో పనిచేస్తున్న రమాకు ఉత్తమ బీపీఎం అవార్డు కూడా లభించింది.
Comments
Loading comments...

