Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అనంతగిరి మండలంలో తుఫాన్ బీభత్సం

Follow Udayam on Google
Anuroop Oct 30, 2026 2:41 PM అల్లూరి General
అనంతగిరి మండలంలో తుఫాన్ బీభత్సం - Udayam
తుఫాన్ ప్రభావంతో అనంతగిరి మండలంలో రహదారులు, పంటలు, ఇళ్లు దెబ్బతిన్నాయి. కొసమామిడి, కపాటివలస గ్రామాలకు వెళ్లే రహదారులు కోతకు గురయ్యాయి. సాడలో రాజ్‌మా పంట నీట మునగగా, నడిమివలస పొలాల్లో ఇసుక మేటలు వేశాయి. బూరుగలో రెండు ఇళ్ల గోడలు కూలగా, చినకొనెలలో ఓ ఇల్లు పూర్తిగా పడిపోయింది. ఘాట్‌రోడ్డులో కూలిన చెట్టును పోలీసులు తొలగించి రాకపోకలను పునరుద్ధరించారు. కొనాపురంలో కొండచరియ జారిపడింది.

Comments

G
Loading comments...