వార్తలకు తిరిగి వెళ్లండి

వికారాబాద్ జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతం అనంతగిరి గుట్టల్లో రోడ్డు మలుపుల వద్ద సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని సందర్శకులు కోరుతున్నారు.కొత్తగా వచ్చే పర్యాటకులు దారులు తెలియక ఇబ్బందులు పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రమాదకర మలుపులు,పర్యాటక ప్రాంతాల వద్ద బోర్డులు ఏర్పాటు చేస్తే ప్రయాణం సులభమవుతుందని పేర్కొంటున్నారు.పర్యాటకుల భద్రతకు అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
Comments
Loading comments...

