Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అన్నసాగర్‌లో నూతన గృహప్రవేశంలో ఆల వెంకటేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు

Follow Udayam on Google
sreekanth patel Aug 19, 2026 2:52 PM మహబూబ్‌నగర్General
అన్నసాగర్‌లో నూతన గృహప్రవేశంలో ఆల వెంకటేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు - Udayam
అన్నసాగర్‌లో ఘనంగా నూతన గృహప్రవేశం, వాస్తుపూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. బూత్పూర్ మండలం అన్నసాగర్ గ్రామంలో వార్డు మెంబర్ గొల్ల పెద్ద శివ నూతన గృహప్రవేశం, వాస్తుపూజ కార్యక్రమంలో దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి పాల్గొని శివ కుటుంబ సభ్యులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు.

Comments

G
Loading comments...