Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అన్నపూర్ణ రిజర్వాయర్‌లో 1.554 టీఎంసీల నిల్వ

Follow Udayam on Google
Kiran Sep 16, 2026 10:14 AM రాజన్న సిరిసిల్లGeneral
అన్నపూర్ణ రిజర్వాయర్‌లో 1.554 టీఎంసీల నిల్వ - Udayam
ఇల్లంతకుంట మండలం అనంతగిరిలోని అన్నపూర్ణ రిజర్వాయర్‌కు బుధవారం ఉదయం 33 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. నీటిమట్టం +389.16 మీటర్లుగా, నీటి నిల్వ 1.554 టీఎంసీలుగా నమోదైంది. రిజర్వాయర్ పూర్తి సామర్థ్యం 3.50 టీఎంసీలు కాగా, ప్రస్తుతం నీటి విడుదల లేదు. ఆవిరి, ఇతర అవసరాలకు 10 క్యూసెక్కుల నీరు వినియోగమవుతోంది. పంప్‌హౌస్‌లో మోటార్లు నడవడం లేదు.

Comments

G
Loading comments...