వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్‌లో అన్నవరానికి చెందిన వివాహిత రాజేశ్వరి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల వివరాల ప్రకారం.. 2023లో ముత్యాలరావుతో ఆమెకు వివాహమైంది. నెల రోజులకే ఫేస్‌బుక్ ద్వారా హైదరాబాద్‌కు చెందిన సాయితో పరిచయం ప్రేమగా మారడంతో అతడిని వివాహం చేసుకుంది.
మరో యువకుడితో చాటింగ్ చేస్తున్న విషయమై సాయితో గొడవలు జరగడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
Comments
Loading comments...

