Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అన్నపూర్ణ రిజర్వాయర్‌లో 1.540 టీఎంసీల నీరు

Follow Udayam on Google
Kiran Sep 04, 2026 11:13 AM రాజన్న సిరిసిల్లGeneral
అన్నపూర్ణ రిజర్వాయర్‌లో 1.540 టీఎంసీల నీరు - Udayam
ఇల్లంతకుంట మండలం అనంతగిరిలోని అన్నపూర్ణ రిజర్వాయర్‌లో శుక్రవారం ఉదయం 6 గంటల నాటికి 1.540 టీఎంసీల నీరు నిల్వ ఉంది. రిజర్వాయర్‌ నీటిమట్టం +389.09 మీటర్లుగా నమోదైంది. రిజర్వాయర్‌లోకి ఇన్‌ఫ్లో లేకపోగా, ప్యాకేజ్‌-11, సర్‌ప్లస్‌ వేర్‌, మెయిన్‌ కెనాల్‌ ద్వారా ఔట్‌ఫ్లో లేదు. అధికారులు ఆవిరి, ఇతర అవసరాల కోసం 10 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. పంప్‌హౌస్‌లో పంపులు పనిచేయడం లేదు.

Comments

G
Loading comments...