వార్తలకు తిరిగి వెళ్లండి

ఇల్లంతకుంట మండలం అనంతగిరి వద్ద ఉన్న అన్నపూర్ణ రిజర్వాయర్‌లో సోమవారం ఉదయం 6 గంటలకు 1.542 టీఎంసీల నీటి నిల్వ నమోదైంది. రిజర్వాయర్ పూర్తి సామర్థ్యం 3.50 టీఎంసీలు కాగా, ప్రస్తుత నీటిమట్టం 389.10 మీటర్లుగా ఉంది.
రిజర్వాయర్‌కు ఇన్‌ఫ్లో, అవుట్‌ఫ్లో లేకపోగా ఆవిరి, ఇతర అవసరాల కోసం 10 క్యూసెక్కుల నీరు వినియోగమవుతోంది.
Comments
Loading comments...

