వార్తలకు తిరిగి వెళ్లండి

కడప సెంట్రల్ జైలు నుంచి అన్నమయ్య జిల్లా గాలివీడు మండలానికి చెందిన రిమాండ్ ఖైదీ వీరారెడ్డి బుధవారం పరారయ్యాడు. దొంగతనం కేసులో రిమాండ్‌లో ఉన్న అతడిని మరో దొంగతనం కేసులో PT వారెంట్‌పై రాయచోటి పోలీసులు కోర్టులో హాజరుపరిచారు.
అనంతరం తిరిగి కడప సబ్‌జైలు వద్దకు తీసుకొచ్చిన సమయంలో లోపలికి వెళ్లే క్రమంలో వీరారెడ్డి తప్పించుకొని పారిపోయినట్లు సమాచారం అందింది.
Comments
Loading comments...

