Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అన్నాడీఎంకేలోకి ధనుష్‌?.. ఈపీఎస్‌ వ్యూహం

Follow Udayam on Google
Shruthi Oct 27, 2026 9:17 AM జాతీయంGeneral
అన్నాడీఎంకేలోకి ధనుష్‌?.. ఈపీఎస్‌ వ్యూహం - Udayam
తమిళ నటుడు ధనుష్‌ను అన్నాడీఎంకేలో చేర్చుకునేందుకు పార్టీ ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిసామి ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. అంతర్గత విభేదాల నేపథ్యంలో యువతను ఆకర్షించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పళనిసామి కుమారుడు మిథున్‌తో ధనుష్‌ మూడుసార్లు చర్చించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ధనుష్‌కు కీలక పదవి ఇచ్చే అంశం పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. అయితే ఆయన చేరికపై అధికారిక ప్రకటన వెలువడలేదు.

Comments

G
Loading comments...