వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ గళం, జగిత్యాల రూరల్ రిపోర్టర్ | ఆగస్టు 28, 2026: మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాటిపర్తి జీవన్ రెడ్డి నివాసంలో రాఖీ పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆడబిడ్డలందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. రాఖీ అన్నాచెల్లెళ్ల ప్రేమ, ఆత్మీయతకు ప్రతీక అని, ప్రతి ఒక్కరి జీవితాల్లో ఆనందం, ఆరోగ్యం, విజయాలు నిండాలని ఆకాంక్షించారు.
Comments
Loading comments...

