Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అన్నా హజారేకు అస్వస్థత

Follow Udayam on Google
SHRUTHI Sep 01, 2026 8:43 AM జాతీయంGeneral
అన్నా హజారేకు అస్వస్థత - Udayam
వైరల్ ఇన్ఫెక్షన్, కిడ్నీ సమస్యలు, తీవ్ర డీహైడ్రేషన్‌తో బాధపడుతున్న సామాజిక కార్యకర్త అన్నా హజారే ఆరోగ్యం క్షీణించడంతో ముంబై ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బాంబే ఆస్పత్రిలో ఐసీయూలో డాక్టర్ గౌతమ్ భన్సాలీ పర్యవేక్షణలో వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తూ ఆరోగ్య పరిస్థితిని పరిశీలిస్తున్నారు.

Comments

G
Loading comments...