Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

అన్నా హజారే ఆరోగ్యం సీరియస్..

Follow Udayam on Google
vihar Sep 01, 2026 10:16 AM జాతీయంGeneral
అన్నా హజారే ఆరోగ్యం సీరియస్..  - Udayam
సామాజిక కార్యకర్త అన్నా హజారే ఆరోగ్య పరిస్థితి సీరియస్‌గా ఉంది. వైరల్ ఇన్ఫెక్షన్ తీవ్రం కావడంతో ముంబైలోని ఆసుపత్రికి తరలించి ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. కిడ్నీ ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్న ఆయన డీహైడ్రేషన్‌కు గురైనట్లు వైద్యులు తెలిపారు. పరిస్థితి విషమించడంతో స్థానిక ఆసుపత్రి నుంచి ముంబైకి తరలించారు.

Comments

G
Loading comments...