వార్తలకు తిరిగి వెళ్లండి

మూత్రపిండాల ఇన్‌ఫెక్షన్‌తో బాధపడుతున్న ప్రముఖ గాంధేయవాది అన్నా హజారే మెరుగైన చికిత్స కోసం దక్షిణ ముంబైలోని బాంబే ఆస్పత్రిలో చేరారు.
తొలుత రాలేగావ్ సిద్ధిలో చికిత్స అందించిన అనంతరం ముంబైకి తరలించగా, ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు.
Comments
Loading comments...

