Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అన్న క్యాంటీన్ సేవలపై కమిషనర్ ఆరా

Follow Udayam on Google
Anuroop Oct 09, 2026 12:24 PM పార్వతీపురం మన్యంGeneral
అన్న క్యాంటీన్ సేవలపై కమిషనర్ ఆరా - Udayam
పార్వతీపురం మున్సిపల్ కమిషనర్ రామ్ గోపాల్ శుక్రవారం బెలగాం సమీపంలోని అన్న క్యాంటీన్‌ను సందర్శించి, ప్రజలకు అందుతున్న ఆహార సదుపాయాలు, పరిసరాల పరిశుభ్రతను పరిశీలించారు. పేద ప్రజలకు మూడు పూటలా రుచికరమైన ఆహారం అందించాలని సూచించారు.

Comments

G
Loading comments...