Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హత్యకు ఆ పాటే కారణం

Follow Udayam on Google
vihar Sep 01, 2026 10:20 AM జాతీయంGeneral
హత్యకు ఆ పాటే కారణం - Udayam
హరియాణా సింగర్‌ అంకిత్ బాల్యన్ హత్యకు ఓ పాటే కారణమైందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధరించారు. ఆ పాటలోని సాహిత్యం తమ గ్యాంగ్‌ లీడర్‌ జితేందర్‌ గోగిని అవమానించేలా ఉందని గోగి గ్యాంగ్‌ సభ్యులు భావించినట్లు తెలిపారు. యూట్యూబ్‌లో 5.4 కోట్లకు పైగా వ్యూస్‌ రావడం కూడా అంకిత్‌పై కక్ష పెరగడానికి కారణమైందన్నారు.

Comments

G
Loading comments...