వార్తలకు తిరిగి వెళ్లండి

వేల్పూర్ మండలం అంకాపూర్ గ్రామంలో ఈ నెల 19న ఉచిత వైద్య శిబిరం నిర్వహించనున్నారు. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పాపన్నగుడి రెడ్డి సంఘంలో శిబిరం జరుగుతుందని నిర్వాహకులు, సర్పంచ్ శ్రీనివాస్ తెలిపారు.
వైద్య నిపుణులు ఉచిత పరీక్షలు, వైద్య సలహాలు అందించనున్నారు. గ్రామ ప్రజలు శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
Comments
Loading comments...

