వార్తలకు తిరిగి వెళ్లండి

ఉపసంహరణతో అనకాపల్లి జిల్లాలో పలు ఎంపీటీసీ స్థానాల్లో ఏకగ్రీవాలు, పోటీలు చోటుచేసుకున్నాయి. దిబ్బపాలెం-1లో టీడీపీ అభ్యర్థి లాలం నాగమణి, చినగుమ్ములూరులో టీడీపీ ఏకగ్రీవమైంది.
ఖండివరంలో టీడీపీ-జనసేన, గొండుపాలెంలో టీడీపీ-స్వతంత్రుల మధ్య పోటీ ఉంది. పాల్తేరు-2లో పార్టీలేవీ పోటీ చేయకపోవడంతో గ్రామస్థులు స్వతంత్ర అభ్యర్థిని బరిలోకి దింపారు.
Comments
Loading comments...

