వార్తలకు తిరిగి వెళ్లండి

ఉపసంహరణ ముగియడంతో అనకాపల్లి జిల్లాలో 24 జడ్పీటీసీ స్థానాలకు 95 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. మొత్తం 290 నామినేషన్లలో 62 తిరస్కరణకు గురికాగా, 133 మంది నామినేషన్లు ఉపసంహరించుకున్నారు.
కూటమి నుంచి టీడీపీ 17, జనసేన 5, బీజేపీ 2 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. వైసీపీ అన్ని స్థానాల్లో బరిలో ఉంది. నవంబర్ 3న పోలింగ్, 5న ఓట్ల లెక్కింపు జరగనుంది.
Comments
Loading comments...

