Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అనకాపల్లిలో 13 అడుగుల కింగ్ కోబ్రా

Follow Udayam on Google
Manjunath Nov 17, 2026 12:01 PM అనకాపల్లి General
అనకాపల్లి జిల్లా వి.మాడుగుల మండలం కేజే పురంలోని మసీదు వీధిలో నిర్మాణంలో ఉన్న భవనంలోకి 13 అడుగుల కింగ్ కోబ్రా చొరబడింది. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. స్నేక్ రెస్క్యూయర్ రెండు గంటలు శ్రమించి పామును పట్టుకున్నారు. అనంతరం అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు.

Comments

G
Loading comments...