Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అనకాపల్లి - ఆనంద పురం నేషనల్ హై వే పై ఘోర ప్రమాదము

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Aug 30, 2026 2:47 PM విశాఖపట్నంGeneral
అనకాపల్లి - ఆనంద పురం నేషనల్ హై వే పై ఘోర ప్రమాదము - Udayam
అనకాపల్లి నుండి విశాఖ వస్తున్నప్పుడు మర్రిపాలెం టోల్ ప్లాజా దాటిన కూత వేటు దూరం లో ఉన్న బ్రిడ్జి పై నుండి క్రిందకి పడిన బైకర్. అంబులెన్స్ సహాయం తో స్థానిక ఆసుపత్రి కి తరలింపు క్షతగాత్రుడి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం.

Comments

G
Loading comments...