వార్తలకు తిరిగి వెళ్లండి

మద్దిపాడు మండలం పెద్దకొత్తపల్లి పంచాయతీ పరిధిలోని అంజయ్య నగర్ కాలనీలో కూటమి అభ్యర్థి మండల విజయలక్ష్మి (బుల్లెమ్మ) ఎన్నికల ప్రచారం నిర్వహించారు. టీడీపీ నాయకుడు పోతినేని శ్రీనివాసరావు తదితరులు ఇంటింటికీ తిరిగి ఓట్లు అభ్యర్థించారు.
ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలే తమ విజయానికి దోహదపడతాయని వారు పేర్కొన్నారు.
Comments
Loading comments...

