Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కట్టంగూర్ ఎంపీడీఓగా అంజన్ రెడ్డి బాధ్యతల స్వీకరణ

Follow Udayam on Google
మానస శర్మ Jun 24, 2026 3:09 PM నల్గొండGeneral
కట్టంగూర్ ఎంపీడీఓగా అంజన్ రెడ్డి బాధ్యతల స్వీకరణ - Udayam
యాదాద్రి భువనగిరి జిల్లా డీఆర్‌డీఏ కార్యాలయంలో పర్యవేక్షకులుగా పనిచేస్తున్న జి.అంజన్ రెడ్డి, పదోన్నతిపై కట్టంగూర్ ఎంపీడీఓగా బాధ్యతలు స్వీకరించారు. బుధవారం కార్యాలయ సిబ్బంది ఆయనకు ఘన స్వాగతం పలికారు. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లి, మెరుగైన సేవలు అందిస్తానని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కార్యాలయ సిబ్బంది, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...