Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అంగన్‌వాడీలో సీడీపీఓ అవగాహన సదస్సు

Follow Udayam on Google
CH.JHAN JAYA KRISHNA Sep 11, 2026 6:20 PM బాపట్లGeneral
అంగన్‌వాడీలో సీడీపీఓ అవగాహన సదస్సు - Udayam
పాతమగులూరు గ్రామం ఎస్సీ-3 అంగన్‌వాడీ కేంద్రంలో పోషణ్‌ మాహ్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. సీడీపీఓ సుధ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. సదస్సులో సెప్టెంబరు 9 నుంచి అక్టోబరు 8 వరకు నెల రోజుల పాటు సాగే 9వ పోషణ్‌ మాసోత్సవాల ముఖ్య ఉద్దేశాలను వివరించనున్నారు.

Comments

G
Loading comments...