Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అంగన్‌వాడీ పోస్టులకు నేడు సర్టిఫికేట్ల పరిశీలన

Follow Udayam on Google
Kiran Sep 11, 2026 12:55 PM మహబూబాబాద్ General
అంగన్‌వాడీ పోస్టులకు నేడు సర్టిఫికేట్ల పరిశీలన - Udayam
మరిపెడ ICDS ప్రాజెక్టు పరిధిలో అంగన్‌వాడీ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న బీల్యాతండా అభ్యర్థులకు శుక్రవారం 11న సర్టిఫికెట్ల పరిశీలన నిర్వహించనున్నారు. మరిపెడ కార్యాలయంలో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ ప్రక్రియ జరుగుతుందని CDPO ఎం. ఎల్లమ్మ తెలిపారు. అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటు గెజిటెడ్ అధికారి సంతకాలతో మూడు జిరాక్స్ సెట్లు తీసుకురావాలని సూచించారు.

Comments

G
Loading comments...