Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అంగన్వాడీ కేంద్రంలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు

Follow Udayam on Google
AILENI VIKRAM REDDY Sep 03, 2026 4:30 PM జగిత్యాలGeneral
అంగన్వాడీ కేంద్రంలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు - Udayam
గొల్లపల్లి మండలం గోవిందుపల్లి గ్రామంలోని 1వ అంగన్వాడీ కేంద్రంలో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అంగన్వాడీ టీచర్ బి.సరోజ ఆధ్వర్యంలో చిన్నారులు, తల్లులు ఉత్సాహంగా పాల్గొన్నారు. చిన్నారులను కృష్ణుడి వేషధారణలో అలంకరించి, పండుగ విశిష్టతను వివరించారు. దీంతో అంగన్వాడీ కేంద్రంలో సందడి నెలకొంది.

Comments

G
Loading comments...