వార్తలకు తిరిగి వెళ్లండి

జన్నారం మండలంలోని కిష్టాపూర్ అంగన్వాడీ కేంద్రంలో అక్షరాభ్యాస కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పీసీఆర్ (పూర్ణచంద్రరావు) ఫౌండేషన్ ఆధ్వర్యంలో అంగన్వాడీ చిన్నారుల విద్యాభ్యాసానికి ఉపయోగపడేలా 50 పలకలను సంస్థ నిర్వాహకులు ఉచితంగా అందజేశారు.
చిన్నారులకు మంచిగా విద్య భోజనం చేయాలని స్థానిక సర్పంచ్ వాసాల నరేష్, ఐసిడిఎస్ సూపర్వైజర్ మమత, పాఠశాల హెచ్ఎం సుధాకర్ నాయక్ సూచించారు.
Comments
Loading comments...

