Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అంగన్‌వాడీ కేంద్రాల అభివృద్ధికి కృషి చేస్తున్నాం

Follow Udayam on Google
సత్యనారాయణ పట్నాయక్ Sep 01, 2026 8:32 PM విజయనగరంGeneral
అంగన్‌వాడీ కేంద్రాల అభివృద్ధికి కృషి చేస్తున్నాం - Udayam
అంగన్వాడీ కేంద్రాల అభివృద్ధికి కూటమి ప్రబుత్వం కృషి చేస్తుందని ఎస్. కోట ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారీ అన్నారు. మంగళవారం ఎస్‌ .కోట పట్టణ కేంద్రంలో రెండు అంగన్వాడీ కేంద్రాల మరమ్మతు పనులు ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అంగన్‌వాడీ కేంద్రాలను బలోపేతం చేసి ఆరోగ్యకరమైన సమాజం కోసం పాటుపడుతున్నామని తెలిపారు . ఈ పనుల కోసం MPP నిధుల నుంచి 4 లక్షలు మంజూరైనట్లు చెప్పారు.

Comments

G
Loading comments...