Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అంగన్వాడీ కార్యకర్తలకు శిక్షణ

Follow Udayam on Google
RAGHU SKLM Aug 26, 2026 10:07 PM శ్రీకాకుళంGeneral
అంగన్వాడీ కార్యకర్తలకు శిక్షణ - Udayam
అంగన్వాడీ కార్యకర్తలకు జ్ఞాన జ్యోతిపై సంతబొమ్మాళి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో బుధవారం శిక్షణ నిర్వహించారు. అంగన్వాడీ టీచర్స్, అంగన్వాడీ కేంద్రాలలో పిల్లలకు విద్యాబోధనలో మెలకువలను డిఆర్పిలు సోమేశ్వరరావు, పవన్ కుమార్, సీతారాం నాయుడు వివరించారు. పాఠశాల హెచ్ బాబురావు, MEO చిన్నవాడు, పద్మావతి ఉషశ్రీ ఉన్నారు.

Comments

G
Loading comments...