Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అంగన్‌వాడీ హెల్పర్ పోస్టులకు ధ్రువపత్రాల పరిశీలన

Follow Udayam on Google
madhu Sep 01, 2026 6:31 PM ములుగుGeneral
అంగన్‌వాడీ హెల్పర్ పోస్టులకు ధ్రువపత్రాల పరిశీలన - Udayam
తాడ్వాయి ఐసీడీఎస్‌ పరిధిలో ఖాళీగా ఉన్న అంగన్‌వాడీ హెల్పర్ పోస్టులకు దరఖాస్తు చేసిన అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన సెప్టెంబర్‌ 2న గోవిందరావుపేట, 3న తాడ్వాయి మండలాల్లో నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. అభ్యర్థులు ఉదయం 10.30 గంటలకు ఒరిజినల్ ధ్రువపత్రాలు, గెజిటెడ్ అధికారి ధ్రువీకరించిన జిరాక్స్ ప్రతులతో ఐసీడీఎస్ కార్యాలయానికి హాజరు కావాలని సూచించారు.

Comments

G
Loading comments...