వార్తలకు తిరిగి వెళ్లండి

జగిత్యాల జిల్లాలో అంగన్‌వాడీ పోస్టుకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ దరఖాస్తుకు సంబంధించిన ధ్రువపత్రాల పరిశీలన కోసం సెప్టెంబర్ 5వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు జగిత్యాల ICDS కార్యాలయానికి హాజరు కావాలని సీడీపీఓ జయప్రద సూచించారు.
రేపు సెలవు. కాబట్టి ఎల్లుండి ఒక్కరోజే ఛాన్స్ అని తెలిపారు. వెరిఫికేషన్‌కు అసలు ధ్రువపత్రాలతో పాటు జిరాక్స్ కాపీలపై ప్రభుత్వ అధికారితో అటెస్టేషన్ చేయించి తీసుకురావాలన్నారు.
Comments
Loading comments...

