వార్తలకు తిరిగి వెళ్లండి

కృష్ణ మండలం పరిధిలోని ఖాన్ దొడ్డి గ్రామంలో సర్పంచ్ సంగోల వెంకటేష్ ఆధ్వర్యంలో అంగన్వాడి భవనానికి, మహిళా సమైక్య సంఘ భవనానికి భూమి పూజ చేశారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో చిన్నారుల శారీరక, మానసిక అభివృద్ధికి అంగన్‌వాడీ కేంద్రాలు ఎంతో అవసరమన్నారు.
గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పోషకాహారం అందించే కేంద్రాలుగా ఇవి ఎంతో కీలకమని తెలిపారు.
Comments
Loading comments...

