Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అంగన్వాడి కేంద్రాలకు ఉచిత విద్యుత్ కనెక్షన్లు

Follow Udayam on Google
Devender Bale Aug 30, 2026 12:14 AM జగిత్యాలGeneral
అంగన్వాడి కేంద్రాలకు ఉచిత విద్యుత్ కనెక్షన్లు - Udayam
అంగన్వాడీ చిన్నారులకు మెరుగైన వసతులు కల్పించే లక్ష్యంతో TGNPDCL ప్రత్యేక చర్యలు చేపట్టిందని జగిత్యాల సర్కిల్ SE బి.సుదర్శనం తెలిపారు. సర్కిల్ పరిధిలోని 390 అంగన్వాడి కేంద్రాలకు ఉచితంగా విద్యుత్ కనెక్షన్లు అందించినట్లు వెల్లడించారు. విద్యుత్ సౌకర్యంతో అంగన్వాడి కేంద్రాల్లో ఫ్యాన్లు, లైట్లు, తాగునీటి మోటార్ల వంటి పరికరాలను వినియోగించుకోవడంతో చిన్నారులకు సౌకర్యవంతమైన విద్యా వాతావరణం ఏర్పడిందన్నారు

Comments

G
Loading comments...