Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అంగన్వాడి కేంద్రాల పనితీరుపై కమిటీ భాగస్వామ్యం ఉండాలి

Follow Udayam on Google
I siva prasad Sep 22, 2026 5:50 PM నెల్లూరుGeneral
అంగన్వాడి కేంద్రాల పనితీరుపై కమిటీ భాగస్వామ్యం ఉండాలి - Udayam
తొమ్మిదవ జాతీయ పోషణ మాసోత్సవాల్లో భాగంగా మంగళవారం గూడూరు ఐసీడీఎస్ ప్రాజెక్టు, అశోక్‌నగర్ సెక్టార్ పరిధిలోని పీఎస్‌ఆర్ పార్క్ అంగన్వాడి కేంద్రంలో “సమాజ భాగస్వామ్యం మరియు జవాబుదారితనం” థీమ్–3లో భాగంగా అంగన్వాడి నిర్వహణ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రోజువారీ పిల్లల హాజరు, అంగన్వాడి కేంద్రంలో అందిస్తున్న సేవల నాణ్యత, పోషకాహారం, పరి శుభ్రతపై సిడిపిఓ అవగాహన కల్పించారు.

Comments

G
Loading comments...