Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అంగన్వాడి చిన్నారులకు ఉచిత యూనిఫాం ల పంపిణీ

Follow Udayam on Google
santhoshmarri Aug 22, 2026 5:04 PM జగిత్యాలGeneral
అంగన్వాడి చిన్నారులకు ఉచిత యూనిఫాం ల పంపిణీ - Udayam
కోరుట్ల పట్టణ 13వ వార్డు అంగన్వాడి కేంద్రంలో చిన్నారులకు ఉచిత యూనిఫాంలను పంపిణీ చేశారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ రాష్ట్ర నాయకులు జువ్వాడి కృష్ణారావు ముఖ్య అతిథిగా హాజరై చిన్నారులకు యూనిఫాంలు అందజేశారు. ఈ సందర్భంగా కృష్ణారావు మాట్లాడుతూ ప్రభుత్వం అంగన్వాడి చిన్నారులకు పౌష్టికాహారంతో పాటు ఉచిత యూనిఫాంలు అందిస్తోందన్నారు. కార్యక్రమంలో అంగన్వాడి నిర్వాహకులు, తల్లిదండ్రులు, చిన్నారులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...