వార్తలకు తిరిగి వెళ్లండియువకుడిపై కత్తితో దాడి.. తీవ్ర గాయాలు Sujatha Nov 17, 2026 12:13 PM అన్నమయ్యGeneral00SaveShareతంబళ్లపల్లి నియోజకవర్గం అంగళ్లు వద్ద పాత కక్షల నేపథ్యంలో ఓ యువకుడిపై వ్యక్తి కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. పాత గొడవల కారణంగానే దాడి జరిగినట్లు సమాచారం. 0 0 Save Share CommentsGPostLoading comments...