Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భాజపా కార్యాలయ ముట్టడిపై ఆగ్రహం

Follow Udayam on Google
SHRUTHI Aug 31, 2026 8:13 PM హైదరాబాద్General
భాజపా కార్యాలయ ముట్టడిపై ఆగ్రహం - Udayam
భాజపా కార్యాలయాన్ని యూత్‌ కాంగ్రెస్‌ ముట్టడికి యత్నించడంపై ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. భాజపా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలపై చేపట్టిన దీక్షకు యువత, విద్యార్థులు మద్దతు ఇవ్వడాన్ని కాంగ్రెస్‌ జీర్ణించుకోలేకే ఈ యత్నం చేసిందని విమర్శించారు. మరోవైపు, కాంగ్రెస్‌ రాష్ట్ర కార్యాలయం గాంధీభవన్‌ను ముట్టడించేందుకు బీజేవైఎం కార్యకర్తలు ప్రయత్నించారు.

Comments

G
Loading comments...