Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చెరువుపల్లి రోడ్డుపై స్థానికుల ఆగ్రహం

Follow Udayam on Google
రేఖ దేవి Jun 26, 2026 4:25 PM నల్గొండGeneral
చెరువుపల్లి రోడ్డుపై స్థానికుల ఆగ్రహం - Udayam
నల్గొండ జిల్లా మాడుగులపల్లి మండలం చెరువుపల్లి గ్రామంలో ప్రధాన రహదారి అధ్వాన్నంగా మారింది. స్వయంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి రోడ్డు వేయిస్తానని హామీ ఇచ్చినా, నేటికీ పనులు ప్రారంభం కాకపోవడంతో ప్రజలు నరకం చూస్తున్నారు. రోగులు, గర్భిణుల తరలింపు కష్టతరంగా మారింది. వెంటనే అధికారులు స్పందించి రోడ్డు పనులు చేపట్టాలని, లేదంటే ఆందోళనలు తప్పవని గ్రామస్తులు హెచ్చరిస్తున్నారు.

Comments

G
Loading comments...