Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అంగన్వాడీ పోస్టుకు ఇంటర్వ్యూలు

Follow Udayam on Google
Harika Aug 31, 2026 12:03 PM నల్గొండGeneral
అంగన్వాడీ పోస్టుకు ఇంటర్వ్యూలు - Udayam
మునుగోడు ఐసీడీఎస్‌ ప్రాజెక్టు పరిధిలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ టీచర్‌ పోస్టుకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు సెప్టెంబర్‌ 3న ఆర్డీవో కార్యాలయంలో ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు సీడీపీవో లావణ్యకుమారి తెలిపారు. చండూరు డివిజన్‌ పరిధిలో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులంతా నిర్ణీత సమయానికి ఇంటర్వ్యూలకు హాజరు కావాలని ఆమె కోరారు.

Comments

G
Loading comments...